సాక్షి, ముంబై : అమెజాన్ మరోసారి డిస్కౌంట్ సేల్‌కు తెరతీసింది. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను , ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది, దీంతో పాటు స్మార్ట్‌ఫోన్ యాక్ససరీస్‌లను కూడా తక్కువ ధరలకే అందిస్తోంది. నేటి (మార్చి 25నుంచి) 28వ తేదీవరకు ఈ సేల్ కొనసాగుతుంది
రియల్ మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై 2వేల తగ్గింపును అందిస్తంఓది. దీని అసలు ధర రూ. 11, 999.
హువావే వై 9 పై వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అసలు ధర రూ. 15990. కాగా ప్రస్తుత ధర . 14,990. దీనిపై రూ. 13వేలకు పైగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఇంకా వివో వై 83, వన్ ప్లస్ 6టీ, షావోమీ ఎంఐ ఏ2, వివో వి15ప్రొ తదితర స్మార్ట్‌ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment