ఆంధ్రాబ్యాంకు రుణ మేళా.. | Andhra Bank Personal Loan Interest Rates, Eligibility | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకు రుణ మేళా..

Sep 30 2016 1:35 AM | Updated on Aug 13 2018 8:05 PM

ఆంధ్రాబ్యాంకు రుణ మేళా.. - Sakshi

ఆంధ్రాబ్యాంకు రుణ మేళా..

ఆంధ్రాబ్యాంకు రానున్న పండగలను దృష్టిలో పెట్టుకుని గృహ, వాహన రుణాలను పోటీ వడ్డీ రేట్లకు ఇస్తోంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రాబ్యాంకు రానున్న పండగలను దృష్టిలో పెట్టుకుని గృహ, వాహన రుణాలను పోటీ వడ్డీ రేట్లకు ఇస్తోంది. విజయ్ దిశ పేరుతో గృహ రుణం, తనఖాపై రుణాలను పోటీ వడ్డీ రేట్లకు ఆఫర్ చేస్తోంది. అలాగే మెగా వెహికిల్ లోన్ కార్నివాల్‌లో భాగంగా వాహన రుణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. గృహ రుణం తీసుకున్న కస్టమర్ కారు రుణం సైతం తీసుకుంటే వడ్డీలో 0.25 శాతం తగ్గింపు ఇస్తారు. గృహ, వాహన రుణంపై ప్రాసెసింగ్ చార్జీలు రద్దు చేసినట్టు తెలిపింది. అక్టోబరు 31 దాకా ఈ రుణ మేళా కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement