
సీఐఐ తెలంగాణ చైర్మన్ గా నృపేంద్ర రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్‌గా 2016-17 సంవత్సరానికి పెన్నార్ ఇండస్ట్రీస్ చైర్మన్ నృపేంద్ర రావు ఎన్నికయ్యారు. సీఐఐ (తెలంగాణ) కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ వి.రాజన్న ఎంపికయ్యారు.