బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఒక అవగాహన కుదుర్చుకుంది. ఈఎస్‌ఐసీ లబ్దిదారులు, ఇతర చెల్లింపుదారుల అకౌంట్లకు ప్రత్యేక్షంగా బ్యాంక్ నుంచి ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ అవగాహన లక్ష్యం. మ్యాన్యువల్‌తో ఇక ఏ మాత్రం సంబంధంలేని ఈ ప్రక్రియ వల్ల చెల్లింపుల్లో జాప్యం, తప్పుల వంటి వాటికి అవకాశం ఉండదని, ఈఎ స్‌ఐసీ వాటాదారులు అందరికీ కొత్త వ్యవస్థ ప్రయోజనం చేకూర్చుతుంది.
Comments
Please login to add a commentAdd a comment