
ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ సేల్‌కు తెరతీసింది. జూన్ 1 నుంచి-3వతేదీవరకు నిర్వహించే ఈ సేల్‌లో టీవీలు, ఇతర గృహోపకరణాలతోపాటు ఇతర ప్రొడక్ట్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించింది. నెలవారీ అందించే రూ.1 సేల్‌తోపాటు పాటు ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డు లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్ కూడా లభ్యం.
కిరణా సరుకులపై రూ.1 డీల్స్‌ను అందిస్తోంది
టీవీలపై 75శాతం డిస్కౌంట్
ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్‌పై 80 శాతం డిస్కౌంట్
దీంతోపాటు మరికొన్ని ఉత్పత్తులపై అదనంగా 15శాతం డిస్కౌంట్.
హోం అండ్ ఫర్నిచర్‌పై 30నుంచి 75శాతం దాకా డిస్కౌంట్.
ఫ్యాషన్ ఉత్పత్తులపై 40-80శాతం తగ్గింపు.
బేబీకేర్, బ్యూటీకేర్, పిల్లల బొమ్మలు, బుక్స్‌పై 80శాతం దాకా తగ్గింపు
Comments
Please login to add a commentAdd a comment