గరీబ్‌ కల్యాణ్‌ ‘నగదు’కే పరిమితం: సీబీడీటీ | Foreign a/c, property, bullion can't be disclosed under PMGKY | Sakshi
Sakshi News home page

గరీబ్‌ కల్యాణ్‌ ‘నగదు’కే పరిమితం: సీబీడీటీ

Published Thu, Jan 19 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

గరీబ్‌ కల్యాణ్‌ ‘నగదు’కే పరిమితం: సీబీడీటీ

గరీబ్‌ కల్యాణ్‌ ‘నగదు’కే పరిమితం: సీబీడీటీ

న్యూఢిల్లీ: లెక్కల్లో లేని ఆదా య వివరాల వెల్లడికి సంబంధించి ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) నిబంధనలపై కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వివరణనిచ్చింది. దేశీయంగా ఇప్పటిదాకా లెక్కల్లో చూపకుండా పోస్టాఫీసులు/బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నగదుకే ఇది పరిమితమని స్పష్టం చేసింది. ఆభరణాలు, షేర్లు, స్థిరాస్తులు, విదేశీ ఖాతాలు మొదలైన రూపాల్లోని ఆదాయాలకు ఇది వర్తించదని పేర్కొంది. 2016–17కి ముందు చేసిన బ్యాంక్‌ డిపాజిట్ల వివరాలనూ ఈ స్కీము కింద వెల్లడించవచ్చని సీబీడీటీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement