ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లు | Govt invites bids from merchant bankers for stake sale in NMDC | Sakshi
Sakshi News home page

ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లు

Published Sat, Apr 23 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

Govt invites bids from merchant bankers for stake sale in NMDC

న్యూఢిల్లీ: ఎన్‌ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆర్థిక సంస్థల నుంచి బిడ్‌లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆహ్వానించింది. ఎన్‌ఎండీసీలో 10 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,900 కోట్లు వస్తాయని అంచనా. ఈ 10 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. ఈ వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి నాలుగు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. ఆర్థిక సంస్థలు వచ్చే నెల 16లోగా తమ బిడ్‌లను సమర్పించాలని దీపం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement