హెచ్ సీజీ ఐపీఓ ఓవర్ సబ్ స్కైబ్ | HCG IPO sees slow start on Day 1, subscribed 0.34 times | Sakshi
Sakshi News home page

హెచ్ సీజీ ఐపీఓ ఓవర్ సబ్ స్కైబ్

Published Sat, Mar 19 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

హెచ్ సీజీ ఐపీఓ ఓవర్ సబ్ స్కైబ్

హెచ్ సీజీ ఐపీఓ ఓవర్ సబ్ స్కైబ్

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్(హెచ్‌సీజీ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.56 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్ కంపెనీ ఈ ఐపీఓకు రూ.205- 218ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలో ఎగువ ధరను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.650 కోట్లు సమీుకరిస్తుంది. ఈ ఐపీఓ ద్వారా 1.63 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనున్నది. 2.55 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement