దివిసా హెర్బల్ కేర్ నుంచి ‘అక్యుమస్’ | Herbal Care divisa from the 'akyumas' | Sakshi
Sakshi News home page

దివిసా హెర్బల్ కేర్ నుంచి ‘అక్యుమస్’

Published Wed, Jan 27 2016 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

దివిసా హెర్బల్ కేర్ నుంచి ‘అక్యుమస్’

దివిసా హెర్బల్ కేర్ నుంచి ‘అక్యుమస్’

హైదరాబాద్: ప్రముఖ ఆయుర్వేదిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘దివిసా హెర్బల్ కేర్’ తాజాగా వినియోగదారుల కోసం బరువు పెరగడానికి దోహదపడే ‘అక్యుమస్’ అనే మరొక ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్రొడక్ట్ ‘అక్యుమస్ వెయిట్ గెయిన్ గ్రాన్యూల్స్’, ‘ఆయుర్వేదిక్ క్యాప్సుల్స్’ అనే రెండు రూపాల్లో లభ్యమౌతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని ఏ వయసులో ఉన్న వారైన ఉపయోగించవచ్చని పేర్కొంది.

 ‘అక్యుమస్’ ప్రొడక్ట్‌ను  అన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని సంస్థ అధికారి దేవిందర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ‘అక్యుమస్’ ప్రొడక్ట్ 18 రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్లలో లభ్యమౌతోందని, త్వరలోనే  దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement