హీరా గ్రూప్ విస్తరణ బాట | Hira Group expansion he's shopping malls | Sakshi
Sakshi News home page

హీరా గ్రూప్ విస్తరణ బాట

Published Tue, Oct 4 2016 1:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి సమక్షంలో నవీముంబైలోని కార్పొరేట్ ఆఫీస్‌ను ప్రారంభిస్తున్న నౌహిరా షేక్ - Sakshi

భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి సమక్షంలో నవీముంబైలోని కార్పొరేట్ ఆఫీస్‌ను ప్రారంభిస్తున్న నౌహిరా షేక్

ఈ నెల 9న హైదరాబాద్‌లో తొలి మార్ట్ ప్రారంభం

 హైదరాబాద్: హీరా గ్రూప్ తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే ఏడాది నాటికి దేశంలోని ఆరు ప్రముఖ పట్టణాల్లో ‘హీరా మార్ట్’ పేరుతో ఆరు షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేస్తామని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ నౌహిరా షేక్ తెలిపారు. ఈమె ఆదివారం నవీ ముంబైలోని బెల్లాపూర్ సెక్టార్ 15లోని కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు.

వచ్చే ఏడాది నాటికి ఏర్పాటు చేయనున్న మొత్తం ఆరు షాపింగ్ మాల్స్‌లో తొలి మార్ట్‌ను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ నెల 9న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement