22,834 హోండా కార్లు వెనక్కు | Honda India Recalls 22,834 Units Of Accord, City, Jazz | Sakshi
Sakshi News home page

22,834 హోండా కార్లు వెనక్కు

Published Fri, Jan 19 2018 6:59 PM | Last Updated on Fri, Jan 19 2018 6:59 PM

Honda India Recalls 22,834 Units Of Accord, City, Jazz  - Sakshi

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22,834 కార్లను హోండా రీకాల్‌ చేసింది. ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్‌కు అవసరమైన ఎయిర్‌బ్యాగ్‌ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని సవరించేందుకు వెనక్కు పిలిచింది. తకాటా కార్పొరేషన్‌ ఈ బ్యాగ్‌లను అమర్చనుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2013లో తయారు చేసిన హోండా సిటీ, జాజ్‌, అక్కార్డ్‌వంటి హోండా కార్లన్నింటిని రీకాల్‌ చేసింది. కొత్తగా అమర్చనున్న తకాటా ఎయిర్‌ బ్యాగ్‌లను ఉచితంగా అందించనున్నామని, తమ వినియోగదారుల నుంచి ఇందుకోసం ఎలాంటి వసూళ్లు చేయడం లేదని హోండా తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement