హోండా మానెసర్‌ ప్లాంట్‌ మూసివేత | Hondas Manesar Plant Shuts Down After Strike | Sakshi
Sakshi News home page

హోండా మానెసర్‌ ప్లాంట్‌ మూసివేత

Published Wed, Nov 13 2019 6:09 AM | Last Updated on Wed, Nov 13 2019 6:09 AM

Hondas Manesar Plant Shuts Down After Strike - Sakshi

న్యూఢిల్లీ: హర్యానాలోని మానెసర్‌ ప్లాంట్‌ను మూసివేసినట్లు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మంగళవారం ప్రకటించింది. ఆందోళనలో ఉన్న కారి్మకులతో చర్చలు విఫలం కావడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నవంబర్‌ 11 (సోమవారం) నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉండగా.. మళ్లీ తిరిగి ప్లాంట్‌ ఎప్పుడు ప్రారంభమౌతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement