భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ముంబయి : భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి నష్టాలలో కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉండటంతో మన సూచీలు పడుతున్నాయి.