సెల్కాన్ స్మార్ట్ఫోన్లకూ జియో ఆఫర్ | Indus OS expects five-fold growth in data traffic on back of RJio launch | Sakshi
Sakshi News home page

సెల్కాన్ స్మార్ట్ఫోన్లకూ జియో ఆఫర్

Published Tue, Sep 13 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

సెల్కాన్ స్మార్ట్ఫోన్లకూ జియో ఆఫర్

సెల్కాన్ స్మార్ట్ఫోన్లకూ జియో ఆఫర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ సెల్‌కాన్ తాజాగా రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. ఇందులో భాగంగా సెల్‌కాన్ 4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలకూ జియో వెల్‌కం ఆఫర్ వర్తిస్తుంది. సెల్‌కాన్ కస్టమర్లు జియో సిమ్‌ను ఉచితంగా అందుకోవచ్చు. కంపెనీ ప్రస్తుతం క్యూ4జీ ప్లస్, 4జీ ట్యాబ్-7, క్యూ4జీ, 4జీ ట్యాబ్-8 మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. జియో భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో కంపెనీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 4జీ మోడళ్ల వాటా గణనీయంగా ఉంటుందని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. తద్వారా కంపెనీ స్థానం మరింత మెరుగు అవుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement