![Joyalukkas Offer on Old Hallmark Gold - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/06/25/joy2.jpg.webp?itok=1gWnhcRW)
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘జోయ్ అలుక్కాస్’.. హాల్ మార్క్ కలిగిన పాత బంగారాన్ని గరిష్టవిలువకు మార్పిడి చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త బంగారాన్ని మార్చుకోవడం.. లేదంటే, తక్షణ క్యాష్ ఇస్తున్నట్లు వివరించింది. కోవిడ్–19 వైరస్ దృష్ట్యా తమ అన్ని షోరూంలను ప్రభుత్వం, ఆరోగ్య విభాగం ఇచ్చిన సూచనల మేరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, కేవలం 10 శాతం మొత్తానికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment