స్వరాజ్‌పాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం | Lord Swraj Paul honoured with ‘Lifetime Achievement Award’ | Sakshi
Sakshi News home page

స్వరాజ్‌పాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం

Published Sun, Jun 15 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

స్వరాజ్‌పాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం

స్వరాజ్‌పాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం

లండన్: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్‌కు ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమలు, విద్య తదితర రంగాలకు పాల్ చేసిన సేవలకుగాను ఈ పురస్కారం లభించింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో స్వరాజ్‌పాల్ తరఫున ఆయన కుమార్తె అంజలి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాల్ పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement