కృష్ణపట్నం పోర్టుతో మెర్క్ లైన్ ఇండియా జట్టు | Maersk Line to call into – Krishnapatnam and Kattupalli | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం పోర్టుతో మెర్క్ లైన్ ఇండియా జట్టు

Published Thu, Apr 14 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

కృష్ణపట్నం పోర్టుతో మెర్క్ లైన్ ఇండియా జట్టు

కృష్ణపట్నం పోర్టుతో మెర్క్ లైన్ ఇండియా జట్టు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒమన్‌లోని సలాలా నుంచి కొత్తగా సేవలు ప్రారంభించేం దుకు మెర్క్ లైన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కృష్ణపట్నం పోర్టు (కేపీసీఎల్) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి వీక్లీ సర్వీసులు ప్రారంభమవుతాయని కేపీసీఎల్ ఎండీ చింతా శశిధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల కస్టమర్లను నేరుగా ఒమన్ ప్రాంత కస్టమర్లకు అనుసంధానించేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement