మ్యాన్‌ ట్రక్స్‌ నుంచి భారీ వాణిజ్య వాహనాలు | Man Trucks India Pvt. Li. long Commercial vehicles | Sakshi
Sakshi News home page

మ్యాన్‌ ట్రక్స్‌ నుంచి భారీ వాణిజ్య వాహనాలు

Published Tue, Dec 13 2016 1:20 AM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

మ్యాన్‌ ట్రక్స్‌ నుంచి భారీ వాణిజ్య వాహనాలు - Sakshi

మ్యాన్‌ ట్రక్స్‌ నుంచి భారీ వాణిజ్య వాహనాలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రక్కుల, బస్సుల తయారీలో ఉన్న మ్యాన్‌ ట్రక్స్‌ ఇండియా ప్రై.లి. భారీ వాణిజ్య వాహనాలను విడుదల చేసింది. సీఎల్‌ఏ ఈవీఓ 25.300 బీఎస్‌4 టిప్పర్, సీఎల్‌ఏ ఈవీఓ 49.300 ట్రాక్టర్‌లను గుర్గావ్‌లో ప్రారంభమైన బౌమ కొనెక్స్‌పో 2016 ఎగ్జిబిషన్‌లో విడుదల చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్‌ పితంపూర్‌లో ఉన్న మ్యాన్స్‌ ట్రక్స్‌ ప్లాంట్‌లో వీటిని రూపొందించామని.. ఇక్కడి నుంచే ఆసియాతో పాటు ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు సైతం వాహనాలను ఎగుమతి చేస్తామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement