మార్చిలో తయారీ పరుగు | Manufacturing Sector in India: Market Size, FDI, Govt Initiatives | Sakshi
Sakshi News home page

మార్చిలో తయారీ పరుగు

Published Tue, Apr 4 2017 12:51 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM

Manufacturing Sector in India: Market Size, FDI, Govt Initiatives

న్యూఢిల్లీ: తయారీ రంగం మార్చిలో మంచి పనితీరును ప్రదర్శించింది. ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.2కు చేరింది. ఐదు నెలల్లో ఈ సూచీ ఈ స్థాయికి వెళ్లడం ఇదే తొలిసారి. దేశీయంగా, అలాగే అంతర్జాతీయంగా ఎగుమతుల ఆర్డర్లు పెరగడం ఈ సానుకూల ఫలితానికి కారణమని తమ సర్వేలో తేలినట్లు నికాయ్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన  ఉంటే, క్షీణతగా భావించడం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement