మారుతి సుజుకీ నెక్సా కార్లను 10 లక్షల మేర (మిలియన్ కార్లు) విక్రయించి రికార్డు సృష్టించింది. 2015లో ఈ కారును మారుతి సుజుకీ ఆవిష్కరించింది. నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 200 పట్టణాల పరిధిలోని 350 ఔట్‌లెట్ల వద్ద ఇది అందుబాటులో ఉంది. పైగా దేశంలో మూడో అతిపెద్ద బ్రాండ్‌గానూ అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment