పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్‌జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం
Maruti Alto & Alto K10 S-CNG
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్‌జి కార్ సెగ్మెంట్‌ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్‌ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్‌పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్‌కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు
Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో
1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు
Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్
చక్కటి ఇంటీరియర్ స్పేస్‌తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు
Tata Tiago iCNG టాటా టియాగో
టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్‌తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్‌బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్‌తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు.
Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో
1.0-లీటర్ CNG ఇంజిన్‌తో బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు
టాటా పంచ్ Tata Punch iCNG
ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ
Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్‌పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment