ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ముద్రా డెబిట్ కార్డు | Mudra debit card from Indian Overseas Bank | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ముద్రా డెబిట్ కార్డు

Published Wed, Sep 9 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ముద్రా డెబిట్ కార్డు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ముద్రా డెబిట్ కార్డు

చెన్నై: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల కోసం ఉద్దేశించి ‘రూపే ముద్రా’ డెబిట్ కార్డును ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద దీన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. స్కీము ప్రకారం నిర్వహణ మూలధన అవసరాల కోసం చిన్న సంస్థలు ఈ కార్డును ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్, ఆన్‌లైన్ లావాదేవీలలో ఉపయోగించుకోవచ్చని బ్యాంక్ ఎండీ ఆర్ కోటీశ్వరన్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement