
సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా.. బెంగళూరుకు చెందిన మరోస్టార్టప్ కంపెనీని సొంతం చేసుకుంది. ఈ మేరకు మింత్రా సోమవారం ఒక ప్రకటనను జారీ చేసింది. తద్వారా బలమైన సాంకేతిక బందాన్ని తయారుచేసుకోవడంతోపాటు, తన ఉత్పత్తి అభివృద్ధి సామర్ధ్యాలను పెంచుకోనున్నట్టు వెల్లడించింది. భారత ఈ-కామర్స్ వ్యాపారంలో తమ స్థానాన్ని పటిష్టానికి ఈ సముపార్జన సహాయం చేస్తుందని మింత్రా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జయేంద్రన్ వేణుగోపాల్ చెప్పారు. 300కోట్ల టర్నోవర్ తోవేగంగా విస్తరిస్తున్న ఈ పరిశ్రమలో ఆన్‌లైన్‌వ్యాపారం 60శాతంగా ఉందని తెలిపారు. స్మార్ట్‌షూస్, స్మార్ట్ వాచ్స్ లాంటి ఉత్పత్తులను కసమర్లకు అందించడానికి దోహదపడుతుందన్నారు. 2014 లో స్థాపించారు. విట్‌వర్క్స్ అనే కన్స్యూమర్ టెక్నాలజీస్ 2016లో వేరియబుల్ ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను బ్లింక్‌వాచ్‌ను లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment