![New Rs 50 note with RBI Governor Shaktikanta Das signature soon - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/17/Untitled-17.jpg.webp?itok=250nysC9)
ముంబై: త్వరలోనే రూ.50 నోటు నూతన సిరీస్ చలామణిలోకి రానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్ త్వరలోనే చలామణిలోకి రానుందని, ఈ సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment