నందన్‌ నీలేకని సెకండ్‌ ఇన్నింగ్స్‌ | Nilekani named as chairman of Board, Sikka resigns as Director, R Seshasayee and Ravi Venkatesan also resign | Sakshi
Sakshi News home page

నందన్‌ నీలేకని సెకండ్‌ ఇన్నింగ్స్‌

Published Thu, Aug 24 2017 8:38 PM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

నందన్‌ నీలేకని  సెకండ్‌ ఇన్నింగ్స్‌

నందన్‌ నీలేకని సెకండ్‌ ఇన్నింగ్స్‌

ముంబై: అందరూ ఊహించినట్టుగానే, ఆశించినట్టుగానే  నందన్‌ నీలేకని ఇన్ఫోసిస్‌  బోర్డు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.  దీంతో ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది.  నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా తన  ప్రస్థానాన్ని   కొనసాగించానున్నారు. మరోవైపు శేషసాయి,  రవి వెంకటేషన్‌ బోర్డులోని తమపదవులకు  రాజీనామా చేశారు.    వీరితోపాటు విశాల్‌ సిక్కా బోర్డుకు రిజైన్‌ చేశారు.

 ఇన్ఫీ సీఎండీ గా విశాల్‌ సిక్కా  అనూహ్య రాజీనామాతో   బోర్డులో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement