ఆన్‌లైన్‌లోనూ ఎఫ్‌డీలపై ఓవర్‌డ్రాఫ్ట్: ఎస్‌బీఐ | Overdraft facility against FD for SBI's online customers | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లోనూ ఎఫ్‌డీలపై ఓవర్‌డ్రాఫ్ట్: ఎస్‌బీఐ

Published Wed, May 20 2015 1:16 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఆన్‌లైన్‌లోనూ ఎఫ్‌డీలపై ఓవర్‌డ్రాఫ్ట్: ఎస్‌బీఐ - Sakshi

ఆన్‌లైన్‌లోనూ ఎఫ్‌డీలపై ఓవర్‌డ్రాఫ్ట్: ఎస్‌బీఐ

ముంబై: ఫిక్సిడ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై ఆన్‌లైన్లో కూడా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే సదుపాయాన్ని ఎస్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటిదాకా బ్యాంకు శాఖల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఖాతాదారులు ఎఫ్‌డీ చేసిన మొత్తంలో 90% దాకా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఇలా తీసుకునే మొత్తాలపై ఎఫ్‌డీపై బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటు కన్నా కేవలం 0.5% అధిక వడ్డీ రేటు ఉంటుందని, ఇది ప్రారంభ ఆఫర్ అని ఆమె వివరించారు. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లందరికీ ఈ సదుపాయం లభిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement