కొత్త మొబైల్‌: లైట్‌ వెయిట్‌, బడ్జెట్‌ ధర | Panasonic launches new lightweight P99 smartphone at Rs 7,490 | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 29 2017 10:03 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Panasonic launches new lightweight P99 smartphone at Rs 7,490 - Sakshi

సాక్షి, ముంబై: పానసోనిక్‌ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  పీ సిరీస్‌లో  పీ 99 పేరుతో ఈ మొబైల్‌నుగురువారం విడుదల  చేసింది.  దీని ధరను రూ .7,490గా నిర్ణయించింది. మెరుగైన డిస్‌ప్లే ,   ఫ్రంట్‌,  రియర్‌ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో ‘పీ 99’ ను తమ  కస్టమార్లకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ - మొబిలిటీ డివిజన్ పంకజ్ రాణా  ఒక  ప్రకటనలో తెలిపారు.  145గ్రా.ల బరువు తూగే ఈ స్మార్ట్‌ఫోన్‌ షాంపైన్‌  గోల్డ్‌, బ్లాక్‌, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

పీ 99 ఫీచర్లు
5 అంగుళాల హెచ్డీ డిస్‌ప్లే
1.25 గిగాహెడ్జ్‌క్వాడ్-కోర్ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
2జీబీ ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
28జీబీ వర్తకు విస్తరించుకునే అవకాశం
8ఎంపీ ఆటో ఫోకస్‌ రియర్‌  కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
2,000  ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement