
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరలు పెరిగాయి. మంగళవారం వరుసగా ఆరో రోజు కూడా పెరిగాయి. అటు గత సెషన్లుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడం వల్ల ధరలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగాయి, చెన్నైలో లీటరుకు 16 పైసలు పెరిగాయి.
హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.96, డీజిల్ ధర 71.85
విజయవాడ : పెట్రోలు ధర రూ. 78.17 , డీజిల్ ధర 70.81
ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 74.20, డీజిల్ ధర 65.84
కోలకతా: పెట్రోలు ధర రూ. 76.89, డీజిల్ ధర 68.25
చెన్నై : పెట్రోలు ధర రూ. 77.13 డీజిల్ ధర 69.59
ముంబై : పెట్రోలు ధర రూ. 79.86, డీజిల్ ధర 69.06
Comments
Please login to add a commentAdd a comment