హైదరాబాద్లో సేల్స్ఫోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం | Salesforce to add 1,000 jobs, sets up centre in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో సేల్స్ఫోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం

Published Wed, Jun 8 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

Salesforce to add 1,000 jobs, sets up centre in Hyderabad

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యకలాపాల విస్తరణలో భాగంగా సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ తాజాగా హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ని ప్రారంభించింది. 2020 నాటికల్లా ఈ కేంద్రంలో 1,000 ఉద్యోగాల మేర కల్పించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు పార్కర్ హ్యారిస్ మంగళవారమిక్కడ తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో వెలుపల ఇది తమకు అతి పెద్ద కార్యాలయమని ఆయన పేర్కొన్నారు. సేల్స్‌ఫోర్స్‌కి ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబైలలో కూడా కార్యాలయాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement