సెప్టెంబర్‌కల్లా ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీఓ | SBI Life IPO by September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌కల్లా ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీఓ

Published Sat, May 13 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

SBI Life IPO by September

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన జీవిత బీమా వెంచర్, ఎస్‌బీఐ లైఫ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయి. సెప్టెంబర్‌ కంటే ముందుగానే ఎస్‌బీఐ లైఫ్‌ను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలనుకుంటున్నామని ఎస్‌బీఐ లైఫ్‌ ఎండీ దినేశ్‌ ఖరా చెప్పారు. 

ఈ ఐపీఓలో భాగంగా ఎస్‌బీఐ 8 శాతం, కార్డిఫ్‌ 4 శాతం చొప్పున మొత్తం 12% వాటాను విక్రయించనున్నాయని తెలియజేశారు. కాగా ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆసక్తి గల సంస్థల నుంచి గత నెలలో ఎస్‌బీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement