
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజుకూడా భారీలాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్‌ఆరంభంలోనే 500పాయింట్లకుపైగా ఎగియగా, నిఫ్టీ 160 పాయింట్లు జంప్ చేసింది.ప్రస్తుతం సె న్సెక్స్ 455 పాయింట్లు ఎగిసి 38599 వద్ద, నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 11280 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుఅన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. అటు డాలరుమారకంలో సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే ఈరోజు పాజిటివ్‌గా కొనసాగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఖాన్ అన్ని ఆరోపణలను తొలగించి పూర్తిస్థాయిలో తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు.