భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 600 పాయింట్లకు..
ముంబయి: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 28వేల మార్కుకు సమీపంలో ఉంది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల్లో కొనసాగుతోంది. ఇక ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.