లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | sensex starts with gains | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Published Wed, Aug 5 2015 9:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

లాభాలతో  ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

బుధవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై:  అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్‌ స్పందనలతో స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 223 పాయింట్లలాభంతో 28వేల 291 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 8581 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెక్టార్‌ సూచీల్లో కన్స్యూయర్‌ డ్యూరబుల్స్‌ 1.41శాతం, హెల్త్‌ కేర్‌ సూచీలు 0.92శాతం, ఐటి సూచీలు 1.18శాతం, మెటల్‌ సూచీలు 1.55శాతం లాభపడుతుండగా, నిప్టీ టాప్‌ గేయినర్స్‌ లిస్ట్‌లో  టాటాస్టీల్‌  4.04శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 2.57శాతం,విఇడిఎల్‌ 2.28శాతంలాభపడుతున్నాయి.  నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో ఎసియన్‌ పేయింట్స్‌ 1.49శాతం, గేయిల్‌ 0.65శాతం , ఎమ్‌అండ్‌ ఎమ్‌ 0.59శాతం నష్టపోతున్నాయి.  అటు డాలర్తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి 9 పైసలు నష్టపోయి 63.93 దగ్గర ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement