
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. షార్ట్ కవరింగ్ కారణంగా వరుస నష్టాలు చెక్ పడింది. సెన్సెక్స్ 114 పాయింట్లు ఎగిసి 39075 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11704 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11700కిపైన కొనసాగుతోంది. జీ ఎస్ బ్యాంకు, ఎస్‌బీఐ ఇండియా బుల్స్, హెచ్‌యూఎల్, డాబర్ , రిలయన్స్ ఇన్‌ఫ్రా,నష్టపోతున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ ఫ్యూచర్స్‌లో 10 పది శాతం పడిపోయింది. మరోవవైపు పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండ్ లాభపడుతున్నాయి.
అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్‌గా ప్రారంభమైంది. 69.83 వద్ద ట్రేడింగ్‌నుప్రారంభించింది. పోమవారం 69. 90 వద్ద ముగిసింది.