హైదరాబాద్లో సిస్కా ఎల్ఈడీ లాంజ్ | siscs led lounches in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో సిస్కా ఎల్ఈడీ లాంజ్

Published Sat, Jul 16 2016 1:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

హైదరాబాద్లో సిస్కా ఎల్ఈడీ లాంజ్ - Sakshi

హైదరాబాద్లో సిస్కా ఎల్ఈడీ లాంజ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎల్‌ఈడీ లైటింగ్ ఉత్పత్తుల తయారీలో ఉన్న సిస్కా హైదరాబాద్‌లో తొలి ఎల్‌ఈడీ లాంజ్‌ను ప్రారంభించింది. 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇక్కడి ఎంజీ రోడ్‌లో ఇది ఏర్పాటైంది. దీనితో కలిపి దేశవ్యాప్తంగా కంపెనీకి మొత్తం 87 లాంజ్‌లు ఉన్నాయి. రెసిడెన్షియల్, క మర్షియల్, ఔట్‌డోర్, ఇండస్ట్రియల్ లై టింగ్ ఈ స్టోర్లలో కొలువుదీరాయి. ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్టులు, కన్సల్టెంట్లతో భాగస్వామ్యం మరింత బలపడేందుకు లాంజ్‌లు దోహదం చేస్తాయని సిస్కా ఎల్‌ఈడీ ఎండీ రాజేశ్ ఉత్తమ్‌చందానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement