ఎస్పీ అప్పారెల్స్ ఐపీఓ ప్రైస్బాండ్ రూ.258-268 | SP Apparels' ₹239-cr IPO to open on Aug 2 | Sakshi
Sakshi News home page

ఎస్పీ అప్పారెల్స్ ఐపీఓ ప్రైస్బాండ్ రూ.258-268

Published Wed, Jul 27 2016 1:39 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఎస్పీ అప్పారెల్స్ ఐపీఓ ప్రైస్బాండ్ రూ.258-268 - Sakshi

ఎస్పీ అప్పారెల్స్ ఐపీఓ ప్రైస్బాండ్ రూ.258-268

ముంబై: పిల్లల దుస్తులు తయారు చేసే ఎస్‌పీ అప్పారెల్స్ సంస్థ ఐపీఓ ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా సుమారుగా రూ.215 కోట్లు సమీకరించాలని యోచిస్తోన్న ఈ కంపెనీ ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.258-268గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా  రూ.215 కోట్ల విలువైన తాజా షేర్లను, వాటాదారుల(న్యూయార్క్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఇండియా ఫండ్)కు  చెందిన 9 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో జారీ చేస్తామని కంపెనీ సీఎండీ పి. సుందరరాజన్ చెప్పారు. వచ్చే నెల 2న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 4న ముగుస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement