
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లకు లాంగ్ వీకెండ్ ఇది. వరుసగా నాలుగు రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు సెలవులొచ్చాయి. గురువారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, మనీ మార్కెట్లు సెలవును పాటిస్తున్నాయి. ఇక శని, ఆదివారాలు మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో దేశీ ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లు తిరిగి సోమవారం( ఏప్రిల్, 2) యథావిధిగా పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment