స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్స్ క్స్ 337.50 పాయింట్ల లాభంతో 28,959.62 దగ్గర, నిఫ్టీ 94.05పాయింట్ల లాభంతో 8,779,95 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో ఇండియన్ మార్కెట్లు పాజిటివ్గా రియాక్టవుతున్నాయి.
దాదాపు అన్ని షేర్లు పాజిటివ్గా ఉన్నాయి. బ్యాంకింగ్ క్యాపిటల్ గూడ్స్, ఆటో, హెల్త్కేర్ రంగంలోని లాభాలు మార్కెటును ప్రభావితం చేస్తున్నాయి.