
మెట్రిక్‌స్ట్రీమ్‌తో టెక్‌మహీంద్రా జట్టు
బెంగళూరు: అమెరికాకు చెందిన మెట్రిక్‌స్ట్రీమ్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. గవర్నెన్స్, రిస్కు తదితర అంశాలకు సంబంధించి (జీఆర్‌సీ) సర్వీసులను మెట్రిక్‌స్ట్రీమ్ అందిస్తోంది. భాగస్వామ్య ఒప్పందం ప్రకారం టెక్‌మహీంద్రా ప్రత్యేకమైన మెట్రిక్‌స్ట్రీమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని బెంగళూరులో ఏర్పాటు చేసింది.