నేడే సాక్షి ప్రాపర్టీ షో | Today Sakshi Property Show | Sakshi
Sakshi News home page

నేడే సాక్షి ప్రాపర్టీ షో

Published Sat, Nov 28 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

నేడే సాక్షి ప్రాపర్టీ షో

నేడే సాక్షి ప్రాపర్టీ షో

తాజ్‌కృష్ణలో శని, ఆదివారాల్లో..
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాంతాల్లో నిర్మాణం జరుపుకుంటున్న అపార్ట్‌మెంట్ల సమాచారం కొనేవారికి చేరువకావాలన్న ఉద్దేశంతో సాక్షి నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు అపూర్వ స్పందన లభిస్తోంది. చిన్న సైజు ఫ్లాట్ల నుంచి లగ్జరీ విల్లాల వరకూ అన్ని రకాల గృహాలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్న నమ్మకంతో ప్రదర్శనకు విచ్చేసి.. చాలా మంది తమ కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు.
 
ప్రస్తుతం మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంటున్న మెట్రో రైల్.. వచ్చే ఏడాదికల్లా పరుగులు పెడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, నూతన పారిశ్రామిక విధానంతో వెల్లువలా వస్తున్న దేశ, విదేశీ కంపెనీలు, పెట్టుబడులు.. ఫలితంగా భాగ్యనగరం విశ్వ నగరంగా మారనుంది.

సమీప భవిష్యత్తులో స్థిరాస్తి ధరలు పుంజుకోనున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాణ సంస్థలు, బ్యాంకులను ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చి.. నగరవాసుల సొంతింటి కలను చేరువ చేస్తోంది ‘సాక్షి ప్రాపర్టీ షో’!!
 
పాల్గొనే సంస్థలివే
మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్
అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, పూర్వాంకర, రాంకీ
 
కో-స్పాన్సర్స్: సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఎన్‌సీసీ అర్బన్, సిరి సంపద ఫాంల్యాండ్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్
 
పాల్గొనే సంస్థలు: మంజీరా, శాంతా శ్రీరామ్, అక్యురేట్ డెవలపర్స్, ప్రణీత్ గ్రూప్, ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్, సాకేత్ ఇంజనీర్స్, జనప్రియ, రాజపుష్ప ప్రాపర్టీస్, వర్టెక్స్ హోమ్స్, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్, స్వర్ణ విహార్ ఇన్‌ఫ్రా, గ్రీన్ హోమ్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, నార్త్ స్టార్ హోమ్స్, గిరిధారి హోమ్స్, ఆక్సాన్ హౌజింగ్, ప్రతిష్ట ప్రాపర్టీస్, స్పేస్ విజన్, మహేంద్రా లైఫ్ స్పేసెస్, ఏఆర్‌కే ఇన్‌ఫ్రా డెవలపర్స్, శ్రీనిధి ఇన్‌ఫ్రాటెక్, యూఎస్‌ఎం మై సిటీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement