నేడు, రేపు హిందు గ్రూప్‌ ప్రాపర్టీ షో | Today, Tomorrow Hindu Group Property Show | Sakshi
Sakshi News home page

నేడు, రేపు హిందు గ్రూప్‌ ప్రాపర్టీ షో

Published Sat, Sep 29 2018 3:26 AM | Last Updated on Sat, Sep 29 2018 3:26 AM

Today, Tomorrow Hindu Group Property Show - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ది హిందు గ్రూప్‌ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరగనుంది. లివింగ్‌ స్పేస్‌ పేరిట హైటెక్స్‌ రోడ్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌లో శని, ఆదివారాల్లో  ఈ ప్రాపర్టీ షో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితం. ఈ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తిగత గృహాలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, లగ్జరీ ఫ్లాట్లు ప్రదర్శనలో ఉంటాయి. ఈ ప్రాపర్టీ షోకు టైటిల్‌ స్పాన్సర్‌గా అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, పవర్డ్‌ బై రాజపుష్ప ప్రాపర్టీస్, అసోసియేట్‌ స్పాన్సర్‌గా ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, సాకేత్‌ ఇంజనీర్స్‌ వ్యవహరిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement