న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కష్టాల నుంచి వాహన కంపెనీలు తేరుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, , టయోట, నిస్సాన్ ఇండియా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ అమ్మకాలు 9 శాతం చొప్పున పతనం కాగా, టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. అయితే టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం 21 శాతం ఎగిశాయి.
జనవరిలో పెరిగిన వాహన విక్రయాలు
Published Thu, Feb 2 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
Advertisement
Advertisement