సువెన్ లైఫ్ కు 4 పేటెంట్లు | uven Life gets patents for neuro-degenerative drug | Sakshi
Sakshi News home page

సువెన్ లైఫ్ కు 4 పేటెంట్లు

Published Tue, May 24 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

సువెన్ లైఫ్ కు 4 పేటెంట్లు

సువెన్ లైఫ్ కు 4 పేటెంట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ఔషధ రంగ సంస్థ సువెన్ లైఫ్ సెన్సైస్ తాజాగా నాడీ సంబంధ సమస్యల చికిత్సలో ఉపయోగించే ఔషధానికి సంబంధించి వివిధ దేశాల్లో పేటెంట్లు దక్కించుకుంది. అమెరికా, యూరేషియా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాలో తమ న్యూ కెమికల్ ఎంటిటీస్ (ఎన్‌సీఈ)కు పేటెంట్లు లభించినట్లు సంస్థ తెలిపింది. వీటికి 2032 దాకా గడువు వర్తిస్తుందని పేర్కొంది. తాజా అనుమతులతో ఆస్ట్రేలియాలో మొత్తం 24, యూరేషియాలో 17, ఇజ్రాయెల్‌లో 9, అమెరికాలో 24 పేటెంట్లు ఉన్నట్లవుతుందని సువెన్ లైఫ్ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement