షావోమికి పోటీ : వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ | Vivo U1 with 6.2-inch Waterdrop  Notch Display | Sakshi
Sakshi News home page

షావోమికి పోటీ : వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌

Published Tue, Feb 19 2019 12:08 PM | Last Updated on Tue, Feb 19 2019 12:33 PM

Vivo U1 with 6.2-inch Waterdrop  Notch Display - Sakshi

బీజింగ్‌ : చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వివో మరో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  యూ సిరీస్లో  వివో యూ1 పేరుతో చైనా మార్కెట్లో అవిష్కరించింది. వాటర్‌  డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే, రెండు ఏఐ ఆధారిత రియర్‌ కెమెరాలతో దీన్ని తీసుకొచ్చింది. షావోమి ఈ నెల 28న భారత మార్కెట్లో ఆవిష్కరించినున్న రెడ్‌ మినోట్‌ 7కు ఇది గట్టిపోటీ ఇవ్వనుందట. 

వివో యూ1 ఫీచర్లు 
6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 
1520 x 720  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
 స్నాప్‌డ్రాగన్‌ 439 12ఎంఎం సాక్‌ ఆండ్రాయిడ్‌ 9.1 ఓరియో
3, 4జీబీ ర్యామ్‌/32జీబీ/64 జీబీస్టోరేజ్‌
13+2 డ్యూయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ  సెల్ఫీకెమెరా
4030 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మూడు రంగుల్లో  చైనాలో ఇప్పటికే లభ్యం  అవుతున్న  వివో యూ 1 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర  సుమారు రూ. 8430గా ఉంది.
4జీబీ/64జీబీ స్టోరేజీ  వేరియంట్‌ ధర రూ. 12,645గా ఉంది.  ఈ డివైస్‌ను ఎపుడు  భారత మార్కెట్లోకి తీసుకొచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement