జోరుగా జేఎల్‌ఆర్ అమ్మకాలు | West Midlands Cars Jaguar Land Rover Nagpur dealership inaugurated Read more at http://www.rushlane.com/west-midlands-cars-jaguar-land-rover-nagpur-12121467.html#oApoJmx8RYYY6J7F.99 | Sakshi
Sakshi News home page

జోరుగా జేఎల్‌ఆర్ అమ్మకాలు

Published Thu, Jun 12 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

జోరుగా జేఎల్‌ఆర్ అమ్మకాలు

జోరుగా జేఎల్‌ఆర్ అమ్మకాలు

అంతర్జాతీయ అమ్మకాలు 20 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) అంతర్జాతీయ అమ్మకాలు 20 శాతం పెరిగాయి. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 6,450కు, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 23 శాతం వృద్ధితో 32,381కు పెరిగాయని జేఎల్‌ఆర్ గ్రూప్ డెరైక్టర్ (సేల్స్ ఆపరేషన్స్) ఆండీగాస్ తెలిపారు. మొత్తం మీద జేఎల్‌ఆర్ అమ్మకాలు 20 శాతం వృద్ధితో 38,831కు చేరాయని పేర్కొన్నారు. జేఎల్‌ఆర్ అమ్మకాలు చైనాలో 53 శాతం, ఉత్తర అమెరికాలో 19 శాతం, ఇంగ్లాండ్‌లో 15 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 11 శాతం, యూరప్‌లో 8 శాతం చొప్పున వృద్ధి సాధించాయని వివరించారు.  జాగ్వార్ మోడళ్లలో ఎఫ్-టైప్ కన్వర్టిబుల్, కూప్ మోడళ్లు, ల్యాండ్ రోవర్ మోడళ్లలో రేంజ్ రోవర్ స్పోర్ట్, ఇవోక్‌లు మంచి అమ్మకాలు సాధిస్తున్నాయని గాస్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement