నష్టాలతో నమోదైన పవర్‌మెక్ | With losses registered Power Mech | Sakshi
Sakshi News home page

నష్టాలతో నమోదైన పవర్‌మెక్

Published Thu, Aug 27 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

నష్టాలతో నమోదైన పవర్‌మెక్

నష్టాలతో నమోదైన పవర్‌మెక్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్‌రంగ ఇన్‌ఫ్రా కంపెనీ పవర్‌మెక్ ఇన్వెస్టర్లకు తొలి రోజులు నష్టాలను అందించింది. ఇష్యూ ధర రూ. 640 కంటే ఆరు శాతం తక్కువ ధర రూ. 600 వద్ద షేరు నమోదయ్యింది. రోజు మొత్తం మీద రూ. 663 - 580 శ్రేణిలో కదిలిన ఈ షేరు చివరకు 8 శాతం నష్టంతో రూ. 586 వద్ద ముగిసింది. తొలి రోజు సుమారు 52 లక్షల షేర్లు చేతులు మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement