
మరికొద్ది గంటల్లో విడుదల కానున్న షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్ ఫొటోలు లీకయ్యాయి. ఇటీవల అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో హైలెట్‌గా నిలిచిన టాప్-నాచ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ పోలివుంది. వెనుక భాగంలో సూపర్ క్వాలిటీ కెమెరాలు రెండింటిని పొందుపరచింది. అంతేకాకుండా సర్క్యూలర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. లేటెస్ట్ ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి విడుదల కానుంది.
ఫోన్ కంపెనీ : షావోమి
మోడల్ : రెడ్‌మి 6 ప్రొ
ఇంటర్నల్ మెమోరీ : 16 /32 /64 జీబీ
ర్యామ్ : 2 /3 /4 జీబీ
డిస్‌ప్లే : 5.84 అంగుళాలు (19: 9 ఆస్పెట్ రేషియో)
కెమెరా : 13 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ పోట్రెయిట్ మోడ్
ప్రాసెసర్ : 625 స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్
బ్యాటరీ : 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1

షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్ ఫొటోలు

షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్ ఫొటోలు

షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్ ఫొటోలు

షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్ ఫొటోలు

షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్ ఫొటోలు

షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్ ఫొటోలు
Comments
Please login to add a commentAdd a comment