డ్రైనేజీలోకి దూసుకుపోయిన బస్సు | APSRTC Bus Rushed Into Drainage In Nalgonda | Sakshi
Sakshi News home page

డ్రైనేజీలోకి దూసుకుపోయిన బస్సు

Published Mon, Sep 17 2018 10:22 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

APSRTC Bus Rushed Into Drainage In Nalgonda - Sakshi

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

సాక్షి, నల్గొండ : అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చిట్యాల పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి చిలకలూరి పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఏపీ29జెడ్‌3538 బస్సు చిట్యాల వద్ద అదుపు తప్పి పక్కనే డ్రైనేజీలోకి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణికులెవరూ లేక పోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement