గుంటూరులో క్రికెట్‌ బుకీలు అరెస్టు | five cricket bookies arrested in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరులో క్రికెట్‌ బుకీలు అరెస్టు

Published Tue, Dec 19 2017 11:50 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

 five cricket bookies arrested in guntur district

సాక్షి,గుంటూరు: గుంటూరు జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగులకు పాల్పడుతున్నారనే సమాచారంతో నల్లచెరువు ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, టీవీ, 6 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం నిందితులను విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement