గంజాయి స్వాధీనం..ముగ్గురి అరెస్ట్‌ | Ganja Captures In Hyderabad | Sakshi
Sakshi News home page

గంజాయి స్వాధీనం..ముగ్గురి అరెస్ట్‌

Published Sun, Jun 3 2018 5:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Ganja Captures In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ : మల్కాగిరిరి ఎక్షైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. ఓ వ్యక్తి ఎక్సైజ్‌ పోలీసుల రాక గమనించి పరారయ్యాడు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి ఈ గంజాయిని హైదరాబాద్‌ మీదుగా ముంబాయి తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 135 కేజీల గంజాయితో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement